Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎస్‌ల ఆధిపత్య పోరు.. సీఎంకు నివేదిక

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:49 AM హైదరాబాద్General
ఐపీఎస్‌ల ఆధిపత్య పోరు.. సీఎంకు నివేదిక - Udayam
తెలంగాణ పోలీసు శాఖలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌ అధికారుల మధ్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరింది. ప్రత్యర్థి పార్టీకి సహకరిస్తున్నారంటూ ఓ సీనియర్‌ అధికారిపై మరొకరు ముఖ్యమంత్రికి సంచలన నివేదిక సమర్పించారు. ఈ అంతర్యుద్ధానికి చెక్ పెట్టేందుకు పండగ తర్వాత ఒకరికి స్థానచలనం కల్పించడం ఖాయమని తెలుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...