Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మకు ఘన నివాళి

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:09 PM నిజామాబాద్General
ఐలమ్మకు ఘన నివాళి - Udayam
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చిన్న వాల్గోట్ గ్రామ సర్పంచ్ గణేష్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో బండి నరేష్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...