Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం పోరాటం TRS

Follow Udayam on Google
raju Sep 10, 2026 9:22 PM నిజామాబాద్General
ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం పోరాటం TRS - Udayam
దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా సర్వోదయ తెలంగాణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తోందని పార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ ఆచారి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా TRS కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...