Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ చిత్రపటానికి దాసరి మనోహర్‌రెడ్డి నివాళులు

Follow Udayam on Google
S kumar Sep 10, 2026 1:23 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి: వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల భూములు, భుక్తి కోసం ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం చిరస్మరణీయమన్నారు. రజాకార్లు, విష్ణునూర్ దేశ్‌ముఖ్‌ల అరాచకాలపై పోరాడి సాధించిన విజయం తెలంగాణకే స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...