Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

Follow Udayam on Google
Siva Prasad Sep 30, 2026 6:21 PM నెల్లూరుGeneral
ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి - Udayam
ఐఎఫ్ టియు రాష్ట్ర తొమ్మిదో మహాసభలను అక్టోబర్ మూడు నాలుగు తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతాయని ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్ష్యలు డి.పి. పోలయ్య అన్నారు. ఈ మహాసభలకు ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గాయల్ మార్క్ లిస్ట్ విశ్లేషకులు రమేష్ పట్నాయక్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు నాలుగు లేబర్ కోడ్స్-రాజ్యాంగ హక్కులు అనే అంశాలు ఉంటాయన్నారు.

Comments

G
Loading comments...