Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఏర్పాట్లు

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 11:24 AM జాతీయంGeneral
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఏర్పాట్లు - Udayam
2027 తొలి త్రైమాసికంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా అజయ్ మాకెన్, పంజాబ్ కమిటీ ఛైర్మన్‌గా సిరివెళ్ల ప్రసాద్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను పరిశీలించి, తుది ఎంపిక కోసం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు.

Comments

G
Loading comments...