వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగల సీజన్ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు అత్యధికంగా 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బుకింగ్స్ ఆరు శాతం పెరిగాయి.
కొత్త వెబ్‌సైట్ రావడం, సర్వర్ సామర్థ్యం రెట్టింపు కావడంతో భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయినప్పటికీ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

