వార్తలకు తిరిగి వెళ్లండి

సరదా కోసం AI యాప్స్‌లో వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేయడం ప్రమాదకరమని పెదబయలు ఎస్ఐ టి. వెంకటేశ్ హెచ్చరించారు. ఫొటోలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్నారు.
QVSE వంటి మోసపూరిత ట్రేడింగ్ యాప్స్‌ను నమ్మి పెట్టుబడులు పెడితే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని సూచించారు. ఇప్పటికే పలువురు మోసపోయారని తెలిపారు.
Comments
Loading comments...

