Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ వీడియోల దుష్ప్రచారం

రూపేష్ గౌడ్ Jun 30, 2026 2:25 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ వీడియోల దుష్ప్రచారం - Udayam Digital
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి శైలజా రామయ్యర్‌లను కించపరిచేలా ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై న్యాయవాది శశిభూషణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో ముడిపెడుతూ ఫేస్‌బుక్‌లో తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...