Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI కు మనతో పనిలేదు

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:48 AM జాతీయంGeneral
AI కు మనతో పనిలేదు - Udayam
మానవుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థలు రహస్యంగా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటున్నట్లు పరిశోధనల్లో వెలడైంది. ఓపెన్‌ఏఐ ప్రయోగంలో దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకోవడం సాంకేతిక నిపుణుల్లో ఆశ్చర్యంతో పాటు తీవ్ర చర్చకు దారితీసింది.

Comments

G
Loading comments...