వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో 15 ఏళ్ల అనూష అరోరా, రీజెనరాన్ సంస్థలో, ‘హార్మోని’ పేరుతో ఏఐ ఆధారిత మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. వేలి సెన్సార్ల నుంచి అందే సమాచారాన్ని ఏఐ విశ్లేషించి భావోద్వేగ స్థితిని గుర్తిస్తుంది.
దానికి అనుగుణంగా సంగీతం, దృశ్యాలను అందిస్తుంది. ప్రస్తుతం ‘హార్మోని’ పరిశోధన ప్రాజెక్టుగా మాత్రమే కొనసాగుతోంది.
Comments
Loading comments...

