వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ అభివృద్ధికి విరామం వచ్చే అవకాశం లేదని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ఏఐ విపత్కర పరిణామాలకు దారితీస్తుందన్న అంచనాలను అతిశయోక్తిగా కొట్టిపారేశారు. ఏఐ సహా అన్ని రంగాల్లో భారత్ ఆర్‌అండ్‌డీపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
అమెరికా-చైనా సాంకేతిక పోటీలో భారత్ నలిగిపోకుండా స్వతంత్ర వైఖరితో వ్యవహరించాలని వెంబు అన్నారు.
Comments
Loading comments...

