వార్తలకు తిరిగి వెళ్లండి
జీతాల స్కామ్‌ను పట్టేసిన AI

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఏఐ-ఆధారిత ఆడిట్ సంచలనం సృష్టించింది. దాదాపు మూడేళ్లుగా జీతాలను అక్రమంగా పెంచుకుంటూ రెండు కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్ట్ చేశారు.
గిరీష్ రాయ్, రాజ్‌కుమార్ కట్లామ్, హేమంత్ మాథ్యూలుగా గుర్తించిన ఈ నిందితుల మోసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వెలుగులోకి తెచ్చింది.
Comments
Loading comments...