Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్ బాలిక

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 27, 2026 4:33 PM జాతీయంGeneral
8 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అహ్మదాబాద్ బాలిక - Udayam
అహ్మదాబాద్‌కు చెందిన ఎనిమిదేళ్ల తక్షవి వాఘాని కేవలం 16 సెంటీమీటర్ల ఎత్తులో లింబో స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఆమె రెండు ప్రపంచ రికార్డులను సాధించడం విశేషం. లాక్‌డౌన్ సమయంలో స్కేటింగ్ నేర్చుకున్న తక్షవి.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సొంత కృషితో ఈ ఘనత సాధించింది. భవిష్యత్తులో దేశం తరఫున గోల్డ్ మెడల్ గెలవడమే కాకుండా, ఎయిర్ ఫోర్స్‌లో చేరడమే లక్ష్యమని ఆమె ప్రకటించింది.

Comments

G
Loading comments...