వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు, ఇతర వివరాల సేకరణకు CID అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం మైదానం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
శుక్ర, శని వారాల్లో పద్మనాభ మండల ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రాంతాల వారీగా తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

