వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలం అడ్డూరువానిపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఓ కారు షెడ్ లో రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అగ్నిప్రమాద కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో మరమ్మతులకు వచ్చిన మూడు పాతకార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ 5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
Comments
Loading comments...

