Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 8:06 PM కరీంనగర్General
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం - Udayam
కరీంనగర్ నగరపాలక పరిధిలోని బొమ్మకల్ స్టేట్ వేర్‌హౌసింగ్ గోడౌన్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. గోడౌన్‌లో భద్రతా ప్రమాణాలు పాటించే తీరు, మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సిబ్బందికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...