Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాది తర్వాత అస్థిపంజరం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 09, 2026 6:57 AM జాతీయంGeneral
ఏడాది తర్వాత అస్థిపంజరం - Udayam
బెంగళూరు హావనూరు లేఅవుట్‌లో ఏడాదిగా మూసి ఉన్న ఇంట్లో దాక్షాయిణి అనే మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. భర్త, కుమారుడు మరణించడంతో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె రెండేళ్లుగా బంధువులతో మాట్లాడటం లేదని పోలీసులు తెలిపారు. మృతిపై అనుమానం లేదని సోదరుడు పేర్కొన్నారు. మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల కోసం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...