వార్తలకు తిరిగి వెళ్లండి

ఐర్లాండ్‌పై మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
తొలుత ఐర్లాండ్ 206 పరుగులకు ఆలౌటవగా.. రషీద్ ఖాన్, అల్లా ఘజన్‌ఫర్ మూడేసి వికెట్లు తీశారు. అనంతరం అఫ్గాన్ 45వ ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించింది. 37* పరుగులతో రషీద్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Comments
Loading comments...

