వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రై సిరీస్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా-A జట్టుపై అఫ్గానిస్థాన్-A 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ప్రభ్‌సిమ్రన్ (84), రుతురాజ్ (66), తిలక్ (66) రాణించడంతో 349 పరుగులు చేసింది.
అయితే వర్షం కారణంగా అఫ్గాన్ లక్ష్యాన్ని డిఎల్‌ఎస్ (DLS) పద్ధతిలో 38 ఓవర్లలో 294 పరుగులుగా కుదించారు. అఫ్గానిస్థాన్ 25.5 ఓవర్లలో 177/2 స్కోరు చేసినప్పుడు మళ్లీ వర్షం పడటంతో, డిఎల్‌ఎస్ ప్రకారం అఫ్గాన్‌ను విజేతగా ప్రకటించారు.
Comments
Loading comments...

