Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గాన్‌తో టీ20 జట్టు ప్రకటన

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:19 PM జాతీయంక్రీడలు
అఫ్గాన్‌తో టీ20 జట్టు ప్రకటన - Udayam
అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగనుంది. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పునరాగమనం చేయగా, హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో దిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Comments

G
Loading comments...