Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పిన స్కూటీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 1:19 PM పార్వతీపురం మన్యంGeneral
అదుపుతప్పిన స్కూటీ.. వ్యక్తికి తీవ్రగాయాలు - Udayam
గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి-26పై బుధవారం ప్రమాదం జరిగింది. స్కూటీ స్కిడ్ అవ్వడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి కాగా బాలుడికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...