Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపు తప్పిన ఆటో ... ఎనిమిది మందికి గాయాలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:58 PM విజయనగరంGeneral
అదుపు తప్పిన ఆటో ... ఎనిమిది మందికి గాయాలు - Udayam
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొత్త వెలగాడ జంక్షన్‌ సమీపంలో గ్రీన్‌ ఫీల్డ్‌ NH పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం గజపతినగరం, మెంటాడ మండలాలకు చెందిన కొందరు ఆటోలో ఎస్‌.కోటలోని బొడ్డవర కి వెళ్తుండగా కొత్త వెలగాడ జంక్షన్‌ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. స్తానికుల సమాచారంతో పోలీసులు క్షతగాత్రులను 108లో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...