వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అడోబ్ ప్రీమియర్ మొబైల్ యాప్ ఉచితంగా లభించనుంది. గతంలో నెలకు రూ.389, ఏడాదికి రూ.4,668 చెల్లించాల్సి ఉండగా.. ఇక ఎలాంటి చెల్లింపులు లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌తో వీడియోలు, ఫొటోలను ఎడిట్ చేయడంతో పాటు జనరేటివ్ ఏఐతో ఇమేజ్‌లు రూపొందించవచ్చు. ఎన్‌హ్యాన్స్ ఆడియో ఫీచర్‌తో వీడియోలకు స్టూడియో క్వాలిటీ సౌండ్‌ను జోడించొచ్చు.
Comments
Loading comments...

