వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నేడు జరగనుంది. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి, బీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతు కూడగట్టినట్లు. నలుగురు స్వతంత్రులు తమవైపే ఉన్నారని పేర్కొంటున్నాయి.
మరోవైపు స్వతంత్రులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫీషియో ఓట్లతో పూర్తి మెజార్టీ తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

