వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఏడల గణేష్ రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీకాలం ముగియడంతో కమిటీ సభ్యుల సమక్షంలో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తన హయాంలో సంఘం అభివృద్ధికి కృషి చేశానని చెబుతూ, సహకరించిన సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

