వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలోని అంతర్గత వీధులలో నడపడమే నరకమన్నట్లు పరిస్థితులు దాపురించాయని స్థానికులు వాపోతున్నారు.
మొగల్ పుర , బర్కత్ పుర , శివాజీ చౌక్ , ఖసాబ్ గల్లీలలో నా అంతర్గత రోడ్లన్నీ కురుస్తున్న వర్షాలకు బురదమయమై వాహనదారులు, పాదాచారులు పడరాని పాట్లు పడవలసి వస్తున్నదని పేర్కొన్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

