వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీ దొడ్డి మండలం చింతలకుంటలో గట్టు-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై మురుగునీరు, వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాయచూరు మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లే వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

