Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 10:12 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ - Udayam
ఆదిలాబాద్‌లో సంయుక్త విమానాశ్రయం ఏర్పాటుకు 2,009 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. డిసెంబర్ 31లోపు సర్వే, హద్దుల గుర్తింపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణకు రూ.2,278.14 కోట్ల నిధులు మంజూరు చేసింది. పరిహారం పట్టణ భూముల ధరల ప్రకారమే ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...