Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారులు పనిచేసే ప్రదేశాలలోనే ఉండాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 22, 2026 8:13 PM విశాఖపట్నంGeneral
అధికారులు పనిచేసే ప్రదేశాలలోనే ఉండాలి - Udayam
బంగాళాఖాతంలో వాయుగుండం ప్ర‌భావం వ‌ల్ల రానున్న మూడు రోజులూ భారీ వర్షాల కుర‌వ‌నున్నాయ‌ని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్, జేసీ విద్యాధ‌రిల‌తో క‌లిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. భారీ వర్షాల ప్రభావం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల‌న్నారు.

Comments

G
Loading comments...