Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారం రాలేదనే అనవసరమైన ఆరోపణలు ఖానాపూర్ చైర్ పర్సన్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 30, 2026 10:37 PM నిర్మల్General
అధికారం రాలేదనే అనవసరమైన ఆరోపణలు ఖానాపూర్ చైర్ పర్సన్ - Udayam
ఖానాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం జరిగి మున్సిపాలిటీ సాధారణ సర్వసభ సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు మాట్లాడినటువంటి మాటలు పూర్తి అవాస్తవమని, మాటలను ఖండిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక మహేందర్ స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వసభ సమావేశం ఏజెండాలలో మున్సిపల్ కమిషనర్ బదిలి గురించి పెట్టడానికి ముఖ్య కారణం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...