వార్తలకు తిరిగి వెళ్లండి

‘రెజీమ్ చేంజ్’ వంటి పదాల వాడకంతో వారి పోరాటం ఎన్నికల సంస్కరణల కోసం కాదని స్పష్టమవుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
దేశంలో అరాచకం సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి లక్ష్యమని ఢిల్లీ నిరసనలపై వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

