Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు: అచ్చెన్న

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 6:42 PM శ్రీకాకుళంGeneral
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు: అచ్చెన్న - Udayam
ఎరువుల కొరత సృష్టించినా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, 11,659 టన్నుల యూరియా, 3,707 టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...