వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో కొనసాగుతున్న ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో ఈ స్టేట్‌మీట్ జరుగుతోంది. క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు. స్థానిక వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా సాగుతున్న ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి.
Comments
Loading comments...

