Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిని సంరక్షణ అందరి బాధ్యత

Follow Udayam on Google
ramesh kondur Sep 22, 2026 5:49 PM నిజామాబాద్General
అడవిని సంరక్షణ అందరి బాధ్యత - Udayam
సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లోoక తండాలో అటవీ శాఖ రెవెన్యూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అటవీ సంరక్షణ పై అవగాహన కల్పించారు . అటవీనీ సంరక్షణ అందరి బాధ్యత నీ తహసిల్దార్ రవీందర్ రావు అన్నారు . చెట్లను పెంచడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు .కార్యక్రమంలో ఎఫర్వో నర్సింగ్ రావు సిబ్బంది పాల్గొన్నారు .

Comments

G
Loading comments...