Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవికి కాపలాదారుడిగా పశువుల కాపరి విలాస్

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:45 PM ఆసిఫాబాద్General
అడవికి కాపలాదారుడిగా పశువుల కాపరి విలాస్ - Udayam
సిర్పూర్‌(టి) అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలు, వన్యప్రాణుల సంచార సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్న హుడ్కిలికి చెందిన పశువుల కాపరి బుడపల్లె విలాస్‌ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ సన్మానించారు. అటవీ సంరక్షణలో స్థానికుల సహకారం కీలకమని సెక్షన్ ఆఫీసర్ మోహన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు తరుణ్ కిర్మారె పాల్గొన్నారు.

Comments

G
Loading comments...