Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో సత్యసాయి ఉత్సవాల ఊరేగింపు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:23 PM ప్రకాశం General
అద్దంకిలో సత్యసాయి ఉత్సవాల ఊరేగింపు - Udayam
అద్దంకి పట్టణంలో శ్రీ సత్య సేవాసదన్ ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్యసాయి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని సత్యసాయి ఆలయం నుంచి స్వామివారి చిత్రపటాన్ని పూలతో అలంకరించిన వాహనంపై ఊరేగించారు. భక్తులు మేళతాళాలతో పాల్గొనగా, చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపులో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...