వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న జరగనున్న అద్దంకి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ మద్యం, ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకునేందుకు నిఘా పెంచారు.
ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పలు వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

