వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలోని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు.
మేళాలో 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ఈ మెయిల్‌కు అపాయింట్ మెంట్ లెటర్ అందుతుందని స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి రవితేజ తెలిపారు.
Comments
Loading comments...

