Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో అదనపు బలగాల కోసం వినతి

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:35 AM ప్రకాశం General
అద్దంకిలో అదనపు బలగాల కోసం వినతి - Udayam
అద్దంకి మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎస్పీకి వినతిపత్రాలు అందజేశారు. 1, 6, 30, 31, 32 వార్డుల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...