వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి, బల్లికురవ మండలాల్లో గడిచిన 24గంటల వ్యవధిలో భారీ వర్షం కురిసింది. అద్దంకిలో 29.2 మి.మీ, బల్లికురవలో 17.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సహాయ గణాంకాధికారి అమర్‌నాథ్ తెలిపారు.
ఈ వర్షానికి అద్దంకి పట్టణంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Comments
Loading comments...

