Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి భవానీ సెంటర్‌లో పోలీసుల వాహన తనిఖీలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:08 AM బాపట్లGeneral
అద్దంకి భవానీ సెంటర్‌లో పోలీసుల వాహన తనిఖీలు - Udayam
అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులు, సీ-బుక్ పత్రాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు, సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...