Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయాలి

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 9:37 AM మంచిర్యాలతెలంగాణ
అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయాలి - Udayam Digital
జన్నారం ప్రభుత్వ ఐటిఐ కళాశాల, ఏటీసీ సెంటర్లలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వై రమేష్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిఐ కళాశాల, ఏటీసీ సెంటర్లలో ఉన్న వివిధ కోర్సులలో మొదటి విడత అడ్మిషన్లు పూర్తయ్యాయన్నారు. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఆగస్టు ఒకటి లోపు ప్రొవిజినల్ అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రిపోర్ట్ చేయాలన్నారు.

Comments

G
Loading comments...