Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డతీగలలో ఎంపీటీసీలకు ఆత్మీయ సత్కారం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 6:36 PM అల్లూరి General
అడ్డతీగలలో ఎంపీటీసీలకు ఆత్మీయ సత్కారం - Udayam
అడ్డతీగల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం అధ్యక్షురాలు బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేపట్టారు. అనంతరం పదవీకాలం పూర్తికానున్న ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏవీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...