Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హురున్‌ జాబితాలో అదానీ టాప్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 7:29 PM జాతీయంవాణిజ్యం
హురున్‌ జాబితాలో అదానీ టాప్‌  - Udayam
దేశంలో అత్యంత సంపన్నులుగా గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. ముకేశ్‌ అంబానీ కుటుంబాన్ని దాటి అగ్రస్థానం సాధించారు. M3M హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2026 ప్రకారం.. అదానీ సంపద 13 శాతం పెరిగి రూ.9.23 లక్షల కోట్లకు చేరగా, అంబానీ సంపద 10 శాతం తగ్గి రూ.8.63 లక్షల కోట్లుగా నమోదైంది. ఆర్సెలర్‌ మిత్తల్‌ అధినేత ఎల్‌.ఎన్‌.మిత్తల్‌ కుటుంబం రూ.3.39 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...