Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్‌తో అదా కెరీర్‌ మలుపు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 25, 2026 8:08 PM జాతీయంవినోదం
హిట్‌తో అదా కెరీర్‌ మలుపు - Udayam
‘ది కేరళ స్టోరీ’ విజయం తర్వాత తనపై పరిశ్రమకు మరింత నమ్మకం పెరిగిందని నటి అదా శర్మ తెలిపారు. భారీ హిట్‌ తర్వాత అవకాశాలు తగ్గుతాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం ప్రతి నటి కోరుకునే డ్రీమ్ రోల్స్ తనకు వస్తున్నాయని చెప్పారు. సవాలుతో కూడిన విభిన్న పాత్రలు చేసే అవకాశం లభిస్తోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...