Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయికలు

వినయ్ కుమార్ Jul 13, 2026 4:24 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయికలు - Udayam Digital
మా ఇంటి బంగారం’ చిత్రంతో సమంత టాలీవుడ్‌లో తొలిసారి ₹100 కోట్ల వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించారు. భారతీయ చిత్రసీమలో కల్యాణీ ప్రియదర్శన్‌ (లోకా చాప్టర్ 1), శ్రద్ధా కపూర్ (స్త్రీ 2), అలియా భట్, కంగనా రనౌత్ కూడా అంతకుముందే ఈ ఘనత సాధించారు.

Comments

G
Loading comments...