Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి విజయ మెహతా కన్నుమూత

Follow Udayam on Google
మానస శర్మ Jul 01, 2026 12:28 PM జాతీయంవినోదం
నటి విజయ మెహతా కన్నుమూత - Udayam
ప్రముఖ మరాఠీ నాటకరంగ దిగ్గజం, నటి, దర్శకురాలు విజయ మెహతా (91) మంగళవారం కన్నుమూశారు. ఆధునిక భారతీయ నాటకరంగం, సినిమా రంగాలకు ఆమె అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆమెను అందరూ 'బాయి' అని పిలిచేవారు. నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ, 'రావు సాహెబ్', 'పెస్టోంజీ' చిత్రాలలో ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...