Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకా అవకాశం వదులుకున్న నటి

రూప దేవి Jul 08, 2026 9:58 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
రాకా అవకాశం వదులుకున్న నటి - Udayam Digital
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ సినిమాలో కీలక పాత్రను ప్రీతి ముకుందన్ వదులుకున్నట్లు దర్శకుడు అట్లీ ధ్రువీకరించారు. ప్రీతి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందని, ఆ పాత్రను ఇప్పుడు ఫెమినా జార్జ్‌కు ఆఫర్ చేశామని ఆయన తెలిపారు. ‘రాకా’ భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీతి ‘హృదయం మురళి’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...