Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో వీధి కుక్కల పట్టివేత

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 2:17 PM పల్నాడు General
నరసరావుపేటలో వీధి కుక్కల పట్టివేత - Udayam
నరసరావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద పెరగడంతో మున్సిపల్‌ అధికారులు స్పందించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు కుక్కలు గుంపులుగా సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాటిని పట్టుకునే చర్యలు చేపట్టారు. కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...